మహేష్ కు ‘నో’ చెప్పిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిన సందీప్ తర్వాత ఎలాంటి సినిమా తీస్తారని తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూసారు.కానీ సందీప్ మాత్రం బాలీవుడ్ కు వెళ్ళాడు.అక్కడ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి సూపర్ హిట్దు అందుకున్నాడు.కనీసం ఇప్పుడైనా తెలుగులో ఒక సినిమా చేస్తదనుకున్నారు తెలుగు ఫాన్స్.అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు తో సినిమా చేస్తాడనే రుమౌర్స్ వినిపించాయి.అయితే మహేష్ కోసం కథ సిద్ధం చేసుకున్న మాటే నిజమేనట.కానీ ఇప్పుడు ఆ కథకు మహేష్ ను కాదని మళ్ళి బాలీవుడ్ హీరోతో సినిమా
చేయటాన్ని సిద్దమయ్యాడట .ఇటీవలే రణ్బీర్ కపూర్ ని కలిసి స్టోరీ చెప్పటం ఆయనకు కథ నచ్చి ఓకే చెప్పటం అన్ని అయిపోయాయట.ఇది తెలిసాక అయన ఫాన్స్ తెగ బాదపడ్డారట.అయితే కొంత మంది ఇండియా వైడ్ గా పేరు సంపాదిస్తున్నదని సంతోషపడుతుంటే ఇంకొందరు పొరిగింటి పుల్లకూరకే రుచెక్కువ అంటూ ఎద్దేవా చేస్తున్నారట

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*