senior anchor jhansi comments on srimukhi
senior anchor jhansi comments on srimukhi bigboss show

శ్రీముఖికి సీనియర్ యాంకర్ సపోర్ట్

బిగ్ బాస్ షోలో ఇప్పటికి మూడు సీజన్స్ అయిపోయాయి.కానీ ఒక్క దాంట్లో కూడా అమ్మాయిలు విన్ కాలేదు.మగవాళ్లకు తగ్గకుండా ఎంత ప్రదర్శన ఇచ్చిన ఎందుకో మహిళలు మాత్రం టైటిల్ గెలవలేకపోతున్నారు.మొదటి సీజన్లో లో హరితేజ అందరికంటే ఎంటర్టైన్ చేసినా ఆమె గెలువలేదు.అదే తరహా గీత మాధురి విషయంలోనూ జరిగింది.ఇప్పుడు శ్రీముఖి కూడా అందరికంటే ఆక్టివ్ గా ఆడిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గెలవలేకపోయింది.చాలా మంది నెటిజన్స్ ప్రేక్షకులు కూడా ఈ విషయంపై అయ్యారు.అంతగా ఆడిన శ్రీముఖిని కాదని అసలు టాస్కులే ఆడని రాహుల్ కి టైటిల్ ఎలా ఇస్తారని మండిపడుతున్నారు.ఇప్పుడు ఆమెకు సపోర్టింగ్ ఆ ఇంకో యాంకర్ నిలిచారు.ఆమె ఎవరో కాదు ఝాన్సీ . బిగ్ బాస్ షోను టార్గెట్ చేస్తూ ఝాన్సీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 టైటిల్ గెలవటంపై ఝాన్సీ కొన్ని కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిగా చేయడానికి సిద్ధంగా లేనప్పుడు.. బిగ్ బాస్ షోలో శ్రీముఖిని తెలుగు ప్రేక్షకులు ఎలా గెలిపిస్తారు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ షోపై ఈమె చేసిన కమెంట్స్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలిక

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*