ఆమె ప్రభావం నాపై చాలా ఉంది!

సుదీర్ రష్మి ఈ జంటకు బుల్లి తెరపైన ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.వీరిద్దరి పైనే చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి సక్సస్ కొడుతున్నాయి చాలా చానెల్స్.వీరిద్దరూ వున్నారంటే ఆ షో సూపర్ హిట్ అవ్వాల్సిందే .యూట్యూబ్ చానెల్స్ లో కూడా వీరిద్దరిపై ఏమైనా న్యూస్ వస్తే అది ట్రేండింగ్ లోకి రావాల్సిందే.వాళ్ళను విడిగా కంటే ఒకటిగా చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. ..సుదీర్ రష్మీ కి ఇంత క్రేజ్ వాళ్ళ జంట వల్లే వచ్చింది . ఈ విషయం పైనే సుదీర్ మాట్లాడుతూ రష్మీ పైన తన అభిమానాన్ని తెలియచేసాడు.‘రష్మీ అనే అమ్మాయి లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. సుధీర్ అంటే నా టాలెంట్ గురించి మాట్లాడరు. సుధీర్ – రష్మీ అంటారు. ఈ అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు లైఫే లేదు. ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది’ అని అప్పుడు చెప్పుకొచ్చాడు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*