Tag Archives: వాట్సాప్

అయోధ్య తీర్పు :తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్‌!

అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీస్‌ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ...

Read More »

Whatsapp బోర్ కొట్టిందా? ఈ యాప్స్ పై ఓ లుక్కేయండి!

Whatsapp బోర్ కొట్టిందా? ఈ యాప్స్ పై ఓ లుక్కేయండి!

భూమ్మీద ఉన్న మెసేజింగ్ యాప్స్ అన్నింటిలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాపే. ఇది అందిరికీ తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త అప్డేట్లు, కొత్త ఫీచర్లు తీసుకువస్తూ మార్కెట్లో తిరుగులేని రారాజుగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ మీద ప్రజలకు ముందున్నంత నమ్మకం లేదు. ఎందుకంటే, వాట్సాప్ తన డేటాను ఫేస్ బుక్ తో షేర్ చేయడమే అందుకు కారణం. ఇక ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం వేరే యాప్స్ వైపు చూసే వారూ కోకొల్లలుగా ఉన్నారు. వారి కోసమే ఈ కథనం. మరి వాట్సాప్ ...

Read More »