Tag Archives: about

చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత……

హిందూ మతానికి చెందిన ఈ ముఖ్యమైన చార్‌ధామ్‌లు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలు ఉన్నాయి. హిందూ మతంలో రెండు రకాల చార్ ధామ్ యాత్రలు నిర్వహిస్తారు. ఒకటి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్ర .. మరొకటి బద్రీనాథ్, జగన్నాథ్, రామేశ్వర్, ద్వారకా ధామ్ యాత్ర. ఈ నాలుగు ధామ్‌లు చాలా పవిత్రమైనవి. ఈ ధామ్‌లను సందర్శించిన వ్యక్తుల అన్ని పాపాలు తొలగి చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.చార్‌ధామ్‌ యాత్రకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. శివపురాణం ప్రకారం చార్‌ధామ్‌ను సందర్శించడం వల్ల అన్ని ...

Read More »

పూర్తి ఫ్రీడం కోరుకుంటున్న నిహారిక…

ఇటీవల మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠితో వివాహం జరిగినప్పటినుండి నిహారిక మరింత వార్తల్లో ఉంటుంది. అందుకు గల ముఖ్య కారణం అదే సమయంలో నిహారిక విడాకులు తీసుకోవడమే. అయితే ఆమె తీస్తున్న సినిమాల కన్నా.. ఆమె వ్యక్తిగత జీవితం వార్తల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం తల్లిదండ్రులతోనే నివసిస్తున్న నిహారిక అతి త్వరలోనే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుందట. అందుకు గల కారణం ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. మరి వరుణ్ తేజ్ వివాహం కాగానే నిహారిక ఎందుకు ...

Read More »