Tag Archives: alliance

చర్చలు సఫలం.. కుదిరిన పొత్తు!..

ఏపీలో ఎన్నికల్లో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చలు ముగిశాయి, పొత్తులపై చర్చలో భాగంగా రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవ్వాళ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తొ్ంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ సంధర్భంగా టీడీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది. సీట్ల సర్ధుబాటులో భాగంగా జనసేన-బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ ...

Read More »