Tag Archives: amla

ఉసిరితో ఆరోగ్యమే కాదు అనారోగ్యం కూడా..

ఉసిరి అనేక ఔషధ మూలకాలు నిండి ఉంటుంది. ఉసిరికాయలో అనేక రకాలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉసిరిని ప్రకృతి ప్రసాదించిన వరంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఆంథోసైనిన్, ఫ్లేవనాయిడ్స్ పొటాషియం శరీరానికి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. శీతాకాలంలో దీని వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. *ఉసిరిలో ఉండే విటమిన్లు జలుబు వైరస్‌లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ...

Read More »