Tag Archives: anchor suma

సేవా కార్య‌క్ర‌మాల్లో సుమ కనకాల

తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరియాన్ వ్యక్తి యాంకర్ సుమ. యాంకర్ గా గత 20 ఏళ్లుగా మన ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన సుమ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ప్రజలకు, ఇండస్ట్రీ లో ఉన్న పేద కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు సుమ. ఇటీవల దసరా సందర్భంగా సుమ ఈ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున ప్రజ్వల అనే మరో సేవా సంస్థ అధినేత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న ...

Read More »

యాంకర్ సుమ ఇంట్లో విషాదం..

యాంకర్ సుమ కనకాల ఇంట్లో విషాదం..

ప్రముఖ యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ కనకాల సోదరి, సుమ ఆడపడుచు శ్రీలక్ష్మీ కనకాల ఇవాళ మరణించారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు ఈమె భర్త. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్‌ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ...

Read More »