ఫూల్స్ డే అంటే ఏప్రిల్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఏప్రిల్ ఫూల్ జరుపుకుంటారు. నవ్వులు, జోకులతో నిండిన ఈ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ సరదాగా ఉంటుంది. నిజానికి, ఏప్రిల్ ఫూల్స్ డే వేడుక 16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. అయితే 1582లో, ఫ్రెంచ్ రాజు జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ చాలా మంది ప్రజలు ఈ మార్పును ...
Read More »