Tag Archives: ashish goud latest

బిగ్ బాస్ సంజన ఎఫెక్ట్ బీజేపీ నుంచి ఆశిష్ గౌడ్ సస్పెండ్

పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ ‌గౌడ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. బిగ్ బాస్ ఫేమ్ సంజనపై ఆయన దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల సంక్షేమం, వారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని.. మహిళలపై ఎలాంటి దాడులనూ బీజేపీ సహించబోదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాచన్నగారి నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆశిష్‌పై సస్పెన్షన్ వేటు రెండు రోజుల క్రితం నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్ బాస్ ...

Read More »