పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. బిగ్ బాస్ ఫేమ్ సంజనపై ఆయన దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల సంక్షేమం, వారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని.. మహిళలపై ఎలాంటి దాడులనూ బీజేపీ సహించబోదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాచన్నగారి నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆశిష్‌పై సస్పెన్షన్ వేటు రెండు రోజుల క్రితం నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్ బాస్ ...
Read More »