Tag Archives: baahubali

త్వరలో ‘బాహుబలి 3’

తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి.. ప్రపంచమంతా రికార్డులు సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సత్తా చెడిన దర్శకుడు రాజమౌళి.. బాహుబలి 1,2 పార్ట్ లు విజువల్ గా అద్భుత కళాఖండాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఇక ఈ సినిమాల తరువాత జక్కన్న మరో అద్భుతం ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి.. భవిష్యత్తులో బాహుబలి 3 ఉండే అవకాశం ఉందని ...

Read More »

ఆ ఒక్క సినిమాతో అప్పులన్నీ ఫట్.. అందుకే ఆ పేరు! రాజమౌళిపై కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో గత రికార్డులను చెరిపేస్తూనే రాబోయే తరానికి సవాల్ విసిరారు. అంతేకాదు ఓ తెలుగోడు తలచుకుంటే ఈ రేంజ్‌లో ఉంటుందని గర్వంగా చెప్పుకునేలా చేశారు. వరుస హిట్స్ సాధిస్తూ దర్శకధీరుడిగా పేరొందిన ఆయన ఎందరో యాక్టర్స్‌కి కూడా లైఫ్ ఇచ్చారు. అందులో ఒకరే ‘బాహుబలి’ యాక్టర్ ప్రభాకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజమౌళి గ్రేట్‌నెస్, మంచితనం గురించి చెప్పుకొచ్చారు. రాజమౌళి వల్లే ఈ రోజు తాను, తన కుటుంబం హ్యాపీగా ఉన్నామని లేదంటే ...

Read More »