Tag Archives: balayya

క్రేజీ కాంబోలో మరో మూవీ ఆన్ ది వే..!

సిల్వర్ స్క్రీన్‌పైకి కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే రికార్డులు, కలెక్షన్ల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ఇప్పడలాంటి టాపిక్‌ నడిచే సమయం రానే వచ్చింది. హ్యాట్రిక్ కాంబోగా రికార్డులు సృష్టించిన బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలతో వసూళ్ల సునామి సృష్టించిన బాలకృష్ణ -బోయపాటి త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రకటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. తాజా టాక్ ప్రకారం మార్చి 25న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందాట. ఈ ప్రాజెక్టులో గురించి రానున్న ...

Read More »