Tag Archives: banana peel

వీటితో మెరిసే దంతాలు మీ సొంతం…

సహజంగా అందరూ అందంగా ఉండాలని కోరుకుంటుంటారు. అందులో అందమైన ముఖం, పొడువాటి జుట్టు , మిలమిల మెరిసే పళ్ళు కావాలి అని కోరుకుంటారు. మెరిసే దంతాలు మీ వ్యక్తిత్వానికి అందాన్ని ఇస్తాయి. నోటి ఆరోగ్యం మొత్తం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే రోజుకి రెండు సార్లు కచ్చితంగా పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఏదేమైనా మీరు ఏ పదార్థాలు తిన్నా గానీ వెంటనే నోటిని వాష్ చేసుకోవాలి. అయితే పళ్ళు మిలమిల మెరిసే పళ్ళు కోసం కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం..మనం రోజు తీనే ...

Read More »