Tag Archives: benefits

లవంగాలతో కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా..

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు కూడా ఒకటి. వీటని ఎక్కువగా మసాలాలతో తయారు చేసే వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. లవంగంలో మెటబాలిజాన్ని మెరుగు పరిచే గుణం ఉంది. కాబట్టి ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు లవంగాలతో తయారు చేసిన టీ తాగినా మంచి ఫలితాలే ఉంటాయి. కొన్ని లవంగాలను నీటిలో వేసి.. స్టవ్ మీద పెట్టి.. ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన నీటిని ...

Read More »

ఈ ఆకులు చాలా వ్యాధులకు నేచురల్ మెడిసిన్..

జామ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి దాదాపు మనందరికీ తెలుసు. అయితే జామ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. జామ ఆకులు కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం లేదా దాని కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకుడికాషన్ రక్తహీనతకు మంచి ఔషధం. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. జామ ఆకు ఒక ...

Read More »

అసలే ఎండ.. కూల్‌గా ఉన్నాయని తెగ తాగేస్తున్నారా..?

ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. ఎండ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చల్లని నీరు త్రాగే ధోరణి అస్సలు మంచిది కాదు. ఇది జలుబు, వేడిని కలిగించే అవకాశం ఉంది. గొంతు సమస్యలు రావచ్చు.మైగ్రేన్ ఉన్నవారికి తలనొప్పి గురించి బాగా తెలుసు. ఎండలో నడిచేటప్పుడు మైగ్రేన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రిఫ్రిజిరేటర్ లోని చల్లని నీరు త్రాగితే, తలనొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. చల్లటి నీరు శరీరానికి ఉపశమనం కలిగించడం ఏమో కానీ.. ఎక్కువ హాని కలిగిస్తుందని ఎండవేడిమికి బయట తిరిగి ...

Read More »

వేసవిలో జింజర్, లెమన్ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..

వేసవిలో మన శరీరానికి ఎక్కువ హైడ్రేషన్ అవసరం. అందుకే ఈ కాలంలో ఎక్కువ శాతంలో నీళ్ల తాగాలని నిపుణులు చెబుతారు. కానీ కొంతమంది సాధారణ నీటిని తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారు వో డిటాక్స్ డ్రింక్ ని తాగుతారు. ఇందులో నిమ్మకాయ, అల్లం, పుదీనా, అనేక రకాల పండ్లు, కూరగాయలు వంటి అనేక వస్తువులను కట్ చేసి వేస్తారు. ఇది శరీరంలోని విషపదార్థాలు తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఉదయం నిద్ర లేవగానే లెమన్ వాటర్తా గుతుంటారు. ...

Read More »

రోజు బెల్లం తింటే ఇన్ని ఉపయోగాలా..!

పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లంలో సహజసిద్ధమైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం చాలా మంచిది. అంతేకాకుండా, మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, పొటాషియం కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటి వల్ల బెల్లం మన శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. అనేక కారణాల వల్ల రోజుకు ఒక్కసారైనా బెల్లం హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. బెల్లంలో ...

Read More »

ఆ అనారోగ్య సమస్యలున్న వారు యాలుకలు అసలు తినకూడదు?

వంటకాలకు రుచిని జోడించడానికి ఉపయోగించే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి అలాగే మంచి రుచిని కలిగి ఉంటాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే యాలుకలు కొంతమందికి అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు యాలకులను అస్సలు తినకూడదు.. అలాంటి వారు వీటిని తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు రెట్టింపు అవుతాయి. అలర్జీ బాధితులకు వీటికి దూరంగా ఉండాలి ...

Read More »

మధుమేహాన్ని నియంత్రించే డార్క్ టీ గురించి విన్నారా..?

డార్క్ టీ అనేది.. ఇది సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ప్రక్రియకు గురైనప్పుడు.. పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ టీ ఆకులు ఆక్సీకరణ ప్రక్రియకు గురై రంగు మారుతాయి.ఇది చైనాలో ఒక సాధారణ టీ. అక్కడి ప్రజలు దీన్ని నిత్యం తాగుతుంటారు. బ్లాక్ టీతో పోలిస్తే డార్క్ టీ భిన్నంగా ఉంటుంది. బ్లాక్ టీ అధిక ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. టీ తాగని వారితో పోలిస్తే డార్క్ టీ తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 53% తక్కువగా ఉంటుందని.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ...

Read More »

పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే జీరా వాటర్

జీలకర్ర.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వంటల్లో ఖచ్చితంగా వాడేదే కాబట్టి. ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, బి, సి, యాంటీఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ‘బి’ మన శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. మరియు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జీలకర్రని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండేందుకు మంచిగా సహయపడుతుంది. పరగడుపున టీ, కాఫీ లకు ...

Read More »

వేసవిలో మట్టికుండలో నీరు తాగితే బోలెడు లాభాలు..?

ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా.. నంబర్ ఆఫ్ ఫీచర్స్‌తో రిఫ్రిజిరేటర్స్ డెవలప్ చేసినా.. మట్టి కుండ ప్రత్యేకతే వేరు. అందులోని నీరు తాగితే వచ్చే మజానే వేరు. ఈ కుండను బంకమట్టితో తయారు చేస్తారు. సహజ ఆల్కలీన్‌గా చెప్పబడే ఇది.. నిల్వ చేసిన నీటి పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతూ జీర్ణ సమస్యలను దరి చేరనీయదు. ఇందులోని నేచురల్ మినరల్స్ జీవక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించి.. బరువు తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. వేసవిలో తలెత్తే కంటి సమస్యలు, అలెర్జీ నుంచి ...

Read More »

బార్లీ వాటర్ తాగడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు..!

బార్లీ నీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులలో స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి బార్లీ నీరు సహాయపడుతుంది. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. ఇది కిడ్నీలో రాళ్లు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.రోజూ బార్లీ వాటర్ తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బార్లీలో నీటిలో కరిగే, ...

Read More »