Tag Archives: bhatti vikramarka

యాదాద్రి పవర్ ప్లాంట్ ని పరిశీలించిన భట్టి..!

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర మంత్రులు బృందం శనివారం పవర్ ప్లాంట్ ని సందర్శించింది విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ తో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట నుండి హెలికాప్టర్లో వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి వెళ్లారు. వీరికి సీఎం కలెక్టర్ హరిచంద్ర ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు ముందుగా ప్లాంట్ లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి ...

Read More »

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన సిరిసిల్ల రాజయ్య

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య సోమవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్యకు మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్‌గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అజ్మతుల్లా హుసేన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్‌ కమిషన్‌లో సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి ...

Read More »