Tag Archives: BLOOD SUGAR

ఆరోగ్యంపై సబ్జా గింజల మ్యాజిక్..

జీవనశైలి సరిగ్గా లేకపోతే, శరీరంలో అనేక వ్యాధులు రావడం ప్రారంభమవుతాయి. అలసట, అనారోగ్యం ఒక వ్యక్తిని ఒత్తిడికి గురి చేస్తుంది.అస్తవ్యస్థమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రోగాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ప్రజలు మధుమేహం, మలబద్ధకం వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. మధుమేహం రావడం సర్వసాధారణం. నీరు, ఫైబర్ లేని ఆహారం తిసుకొవడం వంటి వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇటువంటి సమస్యలను తగ్గించడానికి కొన్నిఇంటి చక్కల వల్ల ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా భావించే ...

Read More »