Tag Archives: bsp

BRSకు బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై!

బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు గులాబీ పార్టీలో చిచ్చు రేపింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యనేతలను హైదరాబాద్‌కు పిలిపించారు. సాయంత్రం పార్టీ మార్పు అంశంలో ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో కొనసాగలేమని కోనప్పతో పాటు అనుచరులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Read More »