Tag Archives: budget

గత ప్రభుత్వానికి… తన ప్రభుత్వానికి తేడా..!

2024 జూన్ లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు సీఎం జగన్. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందులు వేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టామన్నారు. అయితే, కరొనా కారణంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. కరొని సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.66,116 కోట్లు నష్టపోయామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 35శాతం… కానీ ఈ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా మాత్రం 31.5 ...

Read More »

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై స్పందించిన ప్రధాని

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక ...

Read More »

పార్లమెంట్ లో దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్ఛస్థితికి చేరుకుందన్న నిర్మల సీతారామన్..

కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పదేళ్ల క్రితం 2014లో దేశ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని… ఈ పదేళ్లలో ప్రధాని మోదీ డైనమిక్ లీడర్ షిప్ లో దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్ఛస్థితికి చేరుకుందని నిర్మల తెలిపారు. మోడీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక స్థితి మెరుగు పడటానికి దోహదపడ్డాయని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను ...

Read More »

త్వరలో తుక్కు విధానం.. బడ్జెట్

కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నేడు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెడుతోన్న నేపథ్యంలో.. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న ఉద్దేశంతో వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read More »

నిధుల మళ్లింపులతో బడ్జెట్

నిధుల మళ్లిరపు అధికారులకు తలనొప్పులు సృష్టిస్తోరది. దీరతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధిరచిన సవరణ బడ్జెట్‌ను సిద్ధం చేసేరదుకు అధికారులు తలలు పట్టుకురటున్నారు. వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చు వంటి అరశాలపై ఏటా సవరణ బడ్జెట్‌ను తయారుచేసి శాసనసభకు సమర్పిరచడం ఆనవాయితీగా వస్తోరది. గత కొన్నేళ్లుగా బడ్జెట్‌ ప్రతిపాదనలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు మధ్య పొరతన లేకుండా పోతోరది. అరదుకే సవరణ బడ్జెట్‌ రూపకల్పన ఇబ్బరదికరంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేటాయిరచిన నిధులకు, విడుదల చేసిన నిధులకు మధ్య పొరతన లేకపోవడంతో సవరణ బడ్జెట్‌ ...

Read More »