Tag Archives: chirangeevi

చిరంజీవితో రష్యా ప్రతినిధుల భేటీ..!

విశ్వంభర షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవిని రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిశారు. బుధవారం హైదరాబాద్ కు వచ్చిన ఈ బృందం.. చిరంజీవి నివాసానికి వెళ్లి సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర సీమకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. రష్యాలో భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాల షూటింగ్ లకు సంబంధించి రష్యా సాంస్కృతిక మంత్రిత్వ బృందం చిరంజీవితో చర్చించింది. అక్కడ తెలుగు సినిమాల షూటింగ్ లను ప్రోత్సహించేందుకు, వీలైన సహకారం అందించేందుకు సిద్ధమని రష్యా ప్రతినిధులు చిరంజీవితో ...

Read More »

సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌…

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్. ఈ ఏడాదితో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. అలాగే టాలీవుడ్ లోని పలువురు దర్శకనిర్మాతలతో పాటు నటీనటులు కూడా హాజరయ్యారు. నిన్న మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.ఇక ఈ ఈవెంట్ లో పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవిని చిత్ర ప్రముఖులు సత్కరించారు. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, ...

Read More »

చిరంజీవి కోసం రాబోతున్న నాగార్జున డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో విశ్వంభర సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం విశ్వంభర సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతుందట. ఈ పాటని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇటీవలే విజయ్ బిన్నీ నాగార్జున ...

Read More »