Tag Archives: condolence

ఎమ్మెల్యే లాస్య నందితను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు..!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. నిన్న నల్గొండ సభ అనంతరం తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం జరిగింది. దీంతో లాస్య నందితకు స్వల్ప గాయాలు కావడంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు.

Read More »