ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీపీఎంకు ఒక ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. అరకు లోక్సభ నియోజకవర్గం, కురుపాం, రంపచోడవరం, గాజువాక, విజయవాడ సెంట్రల్, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు టౌన్, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తారని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read More »Tag Archives: cpi
ఒక్క ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరిన సీపీఐ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ గెలుపొందింది. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు, లోక్ సభ ఎన్నికల్లో సైతం పొత్తులో భాగంగా పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ క్రమంలో ఒక ఎంపీ స్థానాన్ని తమకు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని సీపీఐ కోరింది. ఖమ్మం, భువనగిరి, ...
Read More »నిరసనలపై ఉక్కుపాదం.. సిపిఎం నేతల అరెస్టులు
చెరకు బకాయి బిల్లులను చెల్లించాలని, ఎన్సిఎస్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ… రైతు సంఘాలు నేడు బంద్, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో… విజయనగరంలోని సిపిఎం, రైతు, చెరకు రైతు సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ… విజయనగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ… అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ నినదించారు. ప్రభుత్వం బాధ్యత వహించి ...
Read More »