Tag Archives: curd

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

పెరుగులో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మంపై వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోపల నుండి తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, గోళ్లకు పోషణనిస్తుంది. ఇక పెరుగు మంచి యాయిశ్చరైజింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఎండకాలంలో చర్మం పొడిబారడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుంది. సమ్మర్‌లో చర్మం పొడిబారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. సాధారణంగా వేసవిలో చర్మం తేమ తగ్గిపోతుంది. దీంతో నూనె ...

Read More »

పెరుగులో ఇది కలిపి రాసుకుంటున్నారా…

ఈ రోజుల్లో అమ్మాయి,అబ్బాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దాని కోసం రకరకాల ప్రయత్నాలను చేస్తుంటారు. తరచ్చు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన ప్రయోజనం ఉండదు. అదే ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను కూడా తొలగిస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, ...

Read More »