Tag Archives: deepika padukone

హృతిక్ రోషన్ ఫైటర్

హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా నటించిన తాజా చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటీ అనే పాత్రలో నటించాడు. ఆయన సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఈ సినిమా ట్రెయిలర్ కట్ కూడా మరిన్ని అంచనాలు పెంచింది. అంతకుమించి ఈ ...

Read More »