Tag Archives: denduluru

రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు పెంచిన నాయకుడు సీఎం జగన్: మంత్రి విశ్వరూప్

సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని దెందులూరు సిద్ధం సభలో మంత్రి విశ్వరూప్ తెలిపారు. గడప వద్దకే సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్ అన్నదేనన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు పెంచిన నాయకుడు సీఎం జగనేనని ప్రశంశించారు.

Read More »

దెందులూరులో నేడు సీఎం జగన్ సిద్ధం సభ.. 110 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు!

సిద్ధం సభల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి సభ భీమిలిలో జరగగా… నేడు దెందులూరులో రెండో సభ జరగనుంది. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ క్యాడర్ హాజరుకాబోతున్నారు. మొత్తం 50 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. 110 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 10 ప్రాంతాల్లోని 150 ఎకరాల స్థలంలో పార్కింగ్ ...

Read More »