Tag Archives: dilraju

ఫ్యామిలీ స్టార్.. ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇది కాదు!

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు అనగానే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పరశురామ్ మొదటి సినిమా సోలో నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు అతను ఒకే ఫార్ములా ఫాలో అవుతూ వచ్చాడు. విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం సినిమా టైటిల్ ని హీరో, హీరోయిన్ పాత్రల పేర్ల నుంచి తీసుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ స్టార్ టైటిల్ కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే రాబోతోంది.నిజానికి ఈ మూవీకి ముందుగా గోవర్ధన్ అనే టైటిల్ ని అనుకున్నారంట. సినిమాలో ...

Read More »

వెండితెరపై హీరోగా దిల్‌రాజు వారసుడు

దిల్‌ రాజు వారసుడు కూడా త్వరలోనే ఇండిస్టీలోకి అడుగుపెట్టబోతున్నారు. దిల్‌ రాజు ఇప్పుడు తనకెంతో ఇష్టమయిన కొడుకును వెండితెరకు పరిచయం చేయనున్నారు. సొంత కొడుకు కాదు. అతని సోదరుడు అయిన శిరీష్‌ కుమారుడు ఆశిష్‌. దిల్‌ రాజు ఒక్కసారి సినిమా కథను ఒకే చేస్తే ఆ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు కూడా ప్రొడక్షన్‌ పనులన్నింటిని సోదరుడు శిరీష్‌ చూసుకుంటూ ఉంటారు. శిరీష్‌ కుమారుడు మొదటి సినిమాను మీడియం బడ్జెట్‌ తోనే ప్లాన్‌ చేస్తున్నారు. హుషారు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీ హర్ష ...

Read More »