Tag Archives: drugs case

డ్రగ్స్ కేసులో కేటీఆర్ బావమరిది?

రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో సినీ ఫక్కీలో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య 14కు చేరినట్లైంది. అయితే ఈ వ్యవహారం ఇలా ఉంటే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులోని నిందితులతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు లింకులు ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ...

Read More »