Tag Archives: drugs

డ్రగ్స్ విషయంలో టీడీపీ-బీజేపీ నేతల పాత్ర ఉంది : సజ్జల

డ్రగ్స్ విషయంలో టీడీపీ-బీజేపీ నేతల పాత్ర ఉందని అనుమానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు సజ్జల. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. విశాఖ డ్రగ్స్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. లోకేష్ కూడా ప్యూచర్ లో సీఎం అవుతానని కలలు కంటున్నాడని గుర్తు ...

Read More »

కిరాణా షాపుల వరకు డ్రగ్స్ పాకాయి: HYD సీపీ

డ్రగ్స్ నెట్వర్క్ చాలా పెద్దది అని HYD CP శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ పై అవగాహన సదస్సులో మాట్లాడుతూ ‘2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ₹26వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. కిరాణా షాపుల వరకు డ్రగ్స్ పాకాయి. స్కూళ్ల పరిధిలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలి. సమీప దుకాణాలను స్కూళ్ల యాజమాన్యాలు మానిటర్ చేయాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనించాలి’ అని సూచించారు.

Read More »