Tag Archives: egg

సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ వీటిల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వేవేసవిలో గుడ్లను తినడం వల్ల కడుపులో వేడి అనేది పెరుగుతుంది. ఎదుకంటే గుడ్లకు వేడి చేసే లక్షణం ఉంది. దీని వల్ల కడుపులో ఎసిడిటీ, మంటను కలుగ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో తక్కువగా తీసుకోవాలి. కోడి గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి పెరిగి పోతాయి. అదే విధంగా జీర్ణ ...

Read More »