Tag Archives: facebook

ఫేస్‌బుక్‌కు అంఖిదాస్‌ రాజీనామా..

ఫేస్‌బుక్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ అంఖిదాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలపై పక్షపాతంగా వ్యవహరించారన్న వివాదాల్లో ప్రముఖంగా ఆమె పేరు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె తన పదవికి రాజీనామా చేశారని రాయిటర్స్‌ మంగళవారం పేర్కొంది. సమాచార గోప్యతకు సంబంధించిన అంశంపై ఫేస్‌బుక్‌ సంస్థతో పాటు ఆమె ఇటీవల పార్లమెంటరీ ప్లానింగ్‌ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా విచారించినట్లు మీడియా వెల్లడించింది. ఈ సమయంలో ఆమె పార్లమెంట్‌ ప్యానెల్‌ నుండి ప్రధానంగా రెండు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ...

Read More »

ఫేస్‌బుక్‌కు మరోసారి నోటీసులు

 ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఇండియాకు ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బుధవారం జరిగే విచారణకు హాజరుకావాలని, హాజరుకావడానికి నిరాకరిస్తే శిక్షాత్మక చర్యలు ఉంటాయని ఫేస్‌బుక్‌ ఇండియా అధిపతి అజిత్‌ మోహన్‌కు శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో కమిటీ హెచ్చరించింది. ‘నోటీసును విస్మరించడం, ఖండించడం ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన చర్యగా పరిగణించబడుతుంది. తద్వారా ఫేస్‌బుక్‌ ఇండియాకు వ్యతిరేకంగా ప్రారంభించిన వివిధ చర్యలకు ప్రేరేపించబడుతుంది’ అని కమిటీ చైర్‌పర్సన్‌ రాఘవ్‌ చధా ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్‌బుక్‌కు ...

Read More »

53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్​బుక్​ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది.ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్​బుక్ ను బాయ్​కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు ...

Read More »