Tag Archives: fans

మళ్లీ మొదలైన స్టార్ హీరోలు గొడవలు.. ఆ ఇద్దరు కారణంగా ఫ్యాన్స్‌లో వార్

స్టార్ హీరోలు కొత్తగా వచ్చిన చిన్న హీరోలకు సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంటే, జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. అయితే.. వాళ్ల వరకు బాగానే ఉంది కానీ, బయట ఫ్యాన్స్ మాత్రం గొడవలు పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో విజయ్ దేవరకొండకి విశ్వక్ సేన్‌కి మధ్య చాలా గొడవలు వచ్చాయని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ విజయ్ దేవరకొండకి, ఎన్టీఆర్ విశ్వక్ సేన్‌కి సపోర్ట్ చేయడంతో ఫ్యాన్స్ మధ్యలో పోరు మొదలైనట్లు ...

Read More »

గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో లో గేమ్ ఛేంజర్ తెరకెక్కునుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నా ఫ్యాన్స్ కు మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. జరగండి జరగండి పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పాటను విడుదల చేస్తున్నారు. పాటకు సంబంధించి ...

Read More »