Tag Archives: green tea

గ్రీన్‌ టీ Vs బ్లాక్‌ టీ రెండింటిలో ఏది మంచిది..?

నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఊబకాయం, సోమరితనంతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి లేదా ఇతర సమస్యల నుంచి బయటపడటానికి అనేక రకాల పానీయాలు తీసుకుంటారు. కొత్త రకాల గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలు మార్కెట్లోకి వస్తున్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండిటిలో ఏది మంచిది..? ఏది తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్‌ ఉంటాయి..? మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏదైనా ఎంపికను ఎంచుకునే ముందు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. గ్రీన్ టీని కామెల్లియా సినెన్సిస్ అనే మొక్క ఆకుల నుంచి ...

Read More »