Tag Archives: guntur

చలాన్ల విషయంలో ఆటో డ్రైవర్లకు మంత్రి రజినీ కీలక హామీ..!

ఆటో డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు రానీయకుండా చూడాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ఆదేశించారు. గుంటూరులోని స్థానిక చంద్రమౌళి నగర్ కార్యాలయంలో మంత్రి ఆటో డ్రైవర్ల సమస్యలపై రోడ్డు రవాణా అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ.. పాత చలాన్ల చెల్లింపు విషయంలో కొంత వరకు గడువు ఇవ్వాలని కోరారు. సిగ్నల్ వయోలేషన్ విషయంలో నిబంధనలను అనుసరించాలని.. చిన్న చిన్న వాటికి కూడా జరిమానాలు విధించే పరిస్థితులు ఉండకూడదని కోరారు. పోలీసు రోడ్డు రవాణా ...

Read More »

గుంటూరు గుండెల్లో నిలిచేలా.. రైల్వే వంతెన నిర్మాణంపై మంత్రి రజని దృష్టి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి విడదల రజని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా శంకర్ విలాస్ వద్ద రైల్వే వంతెన ట్రాఫిక్ సమస్య సృష్టిస్తోంది. దీన్ని పున:నిర్మించాలి. అస్తవ్యస్తంగా మారిన భూగర్భ మురుగునీటి పారుదలను సరిచేయాలి. శివారు ప్రాంతాలను వేధిస్తోన్న మంచినీటి కొరతను పరిష్కరించాలి. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వీటినే నియోజకవర్గ మేనిఫెస్టోగా ప్రకటించాలని భావిస్తున్నారు.

Read More »