Tag Archives: hanuman pooja

ఈ ఒక్క పూజతో మీ ఇంట్లో సకల శుభాలు…..

మంగళవారం ఆంజనేయస్వామిని పూజిస్తే మీ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భూత, ప్రేత, గాలి, పిశాచాలను దగ్గరికి కుడా రాకుండా చేసే, క్షుద్ర భాదల నుండి కాపాడే ఆంజనేయుడిని మంగళవారం ఏ విధంగా పూజించాలో చూద్దాం.. ఆంజనేయుడి పూజ కోసం మీ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడికి ఉదయం వెళ్లి మొదట దర్శించుకోవాలి. ఈ స్వామికి 5 అంకె అంటే చాలా ఇష్టం. అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి, ఐదు అరటిపళ్ళు సమర్పించాలి. మీ ఇంట్లో ఎవరైనా ...

Read More »