Tag Archives: hanuman

హనుమాన్ జయంతి రోజున ఇలా పూజించండి..

హనుమాన్ జయంతి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి పండుగను సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. దీని వెనుక రెండు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు. మరొకటి సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో హనుమాన్ జయంతి వస్తుంది. ఈ రోజుతో సంబంధం ఉన్న సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమంతుడి ...

Read More »

హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ హీరోగా కేజీఎఫ్ స్టార్ యష్?

ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా ‘హనుమాన్’ చిత్రం నిలిచిన సంగతి తెలిసిందే. రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా సాధ్యమని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. మరోవైపు, ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించిన ...

Read More »

హనుమాన్ కోసం 70 నుండి 75 ప్రాజెక్ట్‌లకు నో చెప్పా…

సంక్రాంతి కానుకగా విడుదలైన స్టార్ హీరోల సినిమాలకు హనుమాన్ గట్టి పోటీ ఇచ్చి హనుమాన్ అల్టిమేట్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దేశీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి….పాన్ ఇండియా రేంజులో సక్సెస్ సాదించింది. ఈ క్రమంలోనే హీరో తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తేజ.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోల చిత్రాల్లో ...

Read More »

స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న ఆంజనేయుడు…!

శ్రీ రాముడికి ప్రియ భక్తుడు, ఆ జన్మ బ్రహ్మ చారి అయిన ఆంజనేయుడు హిందువులు అందరికీ ఇష్ట దైవము. కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడు ని చూడగానే చిన్న, పెద్ద అందరిలో ఒక విధమైన ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. భక్తికి, సేవానిరతి కి మారు పేరుగా హనుమను వర్ణిస్తారు. అలాంటి ఆంజనేయుడికి ప్రతి ఊరు లోను దేవాలయాలు ఉన్నాయి. ఆజన్మాంతం శ్రీ రాముని సేవకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి అక్కడ మాత్రం దేవత రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో చూద్దాం. ...

Read More »