Tag Archives: health benefits

బీరకాయే కదా అని చీప్‌గా చూడకండి..

బీరకాయ అనేది భారతదేశంలో తినే చాలా సాధారణమైన కూరగాయ.. దీనిలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. వాస్తవానికి బీరకాయ నుంచి తయారుచేసిన వంటకాలను చాలా మంది ఇష్టపడతారు. చాలామంది పచ్చడిని తినేందుకు ఇష్టపడతారు. అత్యధిక నీటిశాతం కలిగిన బీరకాయను ఎండాకాలంలో తింటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలు దాగున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది. బీరకాయ అనేది పోషకాలతో నిండిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, ...

Read More »

మధ్యాహ్నం తినే భోజనంలో పెరుగు తింటున్నారా…

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ అదీ అందరికి సాధ్యం కాదు. ప్రస్తుతం బీజీగా మారిన లైఫ్ కారణంగా ఏమి తింటున్నారో.. ఎప్పుడు పడుకుంటున్నారో.. వారికే తెలీడం లేదు. దీని వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. మీ లైఫ్ స్టైల్‌ని కాస్త మార్చి.. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి జీవన శైలిని అలవరచుకుంటే.. అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మీరు తినే ఆహారంపై ఆధార పడి ఉంటుంది. మధ్యాహ్నం తినే భోజనం కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం ...

Read More »

కూరగాయలను డిటర్జెంట్స్‌తో కడిగితే కరోనా వైరస్ పోతుందా..

ప్రపంచ దేశాలను కరోనా గజగజ వణికిస్తోంది.. రోజురోజుకి ఈ వైరస్ విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ వైరస్‌ నుంచి తమని తాము కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో వాడే ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడడం. తెచ్చుకుంటున్న వస్తువులని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు కడగడం ఇలా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణగా కూడా బయటికి వెళ్లడం లేదు. ఒకేసారి ఇంట్లోకి కావాల్సిన వస్తువులని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంటికి కావాల్సిన రేషన్ సరుకులు నెలకోసారి తెచ్చిపెట్టుకోగా, కూరగాయలు, ఆకుూరలు వారానికి ...

Read More »