Tag Archives: healthy food

పప్పులు రుచిలోనే కాదు.. పోషకాల పరంగానూ గొప్పవే

ఎన్ని కూరలున్నా.. పప్పు స్పెషాలిటీనే వేరు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, బఠానీలు ఇలా ఏదైనా.. రుచి అద్భుతంగా ఉంటాయి. పప్పులు రుచిలోనే కాదు.. పోషకాల పరంగానూ గొప్పవే. పప్పుధాన్యాలలో కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, ఫోలేట్‌, ఐరన్‌, జింక్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన రోజూ డైట్‌లో పప్పుధాన్యాలు చేర్చుకుంటే.. వీటిలో ప్రీబయోటిక్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఫైబర్‌ కొలొలెక్టర్‌ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుందని, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ...

Read More »