Tag Archives: heart attack

తమిళ సినీ పరిశ్రమలో విషాదం..

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నిన్న అర్ధరాత్రి నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో మరణించారు. డానియల్ బాలాజీ తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సాంబ, చిరుత, ఘర్షణ, టక్ జగదీశ్.. లాంటి పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. తమిళ్ స్టార్ నటుడు విజయ్ కి డానియల్ బాలాజీ మంచి సన్నిహితుడు. డానియల్ బాలాజీకి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ...

Read More »