Tag Archives: hero prabhas

కల్కి లో మరో హీరోయిన్ ఎంట్రీ….

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే జంటగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ రూపుదిద్దుకుంటుంది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం దీపికా పదుకొణె భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు టాక్ . ప్రస్తుతం చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దీపికా సుమారు రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కనుక ఈమె అంతగా డిమాండ్ చేస్తుందని వినికిడి. మరి నిజంగానే దీపికా పదుకొణే అంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందా ? ప్రస్తుతం దీపికా ...

Read More »

సినిమాలతోపాటు బిజినెస్‌ ప్లానింగ్‌లో ప్రభాస్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సినిమాలతోపాటు, బిజినెస్‌ ప్లానింగ్‌లో కూడా బిజిగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హోటల్‌ బిజినెస్‌వైపు ఎక్కువ ఇంటస్ట్ర్‌ చూపుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌ ఈ బిజినెస్‌ను మనదేశంలోనే కాకుండా.. ఇటలీ, స్పెయిన్‌, దుబారు వంటి దేశాల్లో కూడా వ్యాప్తి చేయాలనీ చూస్తున్నడట. మన తెలుగు రుచులను విదేశీయులకు రుచి చూపించాలన్న ప్రభాస్‌ కోరిక బాగానే ఉన్నా.. వైరల్‌ అవుతున్న ఈ వార్తలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ చేతిలో ఇప్పటికే అరడజను ...

Read More »

భారీ విరాళం ప్రకటించిన ప్ర‌భాస్‌

భారీ విరాళం ప్రకటించిన ప్ర‌భాస్‌

యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ వంతు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. దేశం యావ‌త్తు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోసం విరాళాల‌ను అందిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం విరాళాల‌ను అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్ రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి ...

Read More »

ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌

ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ యూర‌ప్‌లో జ‌రుగుతుంది. తాజా స‌మాచారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా ఓ ఛేజింగ్ స‌న్నివేశాన్ని పూర్తి చేసిన‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

Read More »