Tag Archives: hero

విడుదల తేదిని ఫిక్స్ చేసుకున్న లంబసింగి..

భరత్ రాజ్, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి జంటగా నవీన్ గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం లంబసింగి. ఏ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఈ చిత్రానికి క్యాప్షన్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న లంబసింగి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో భరత్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట “నచ్చేసిందే నచ్చేసిందే…” ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా నుండి ...

Read More »