Tag Archives: heroine

మీరా చోప్రాకు విష్ చేస్తున అభిమానులు..

సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో కాలుపెట్టానుంది. రాజస్థాన్‌లోని ఓ రిసార్టులో మంగళవారం ఆమె.. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహమాడారు. జైపూర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది కానీ వరుడు ఎవరనేది మాత్రం ...

Read More »

పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ లో బోణి, తీన్ మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ.. లాంటి పలు హిట్ సినిమాల్లో కనిపించిన కృతి ఖర్బందా ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది. 2019 నుంచి కృతి ఖర్బందా.. పుల్కిత్ సామ్రాట్ అనే నటుడితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు అధికారికంగా పోస్ట్ చేసి తెలిపింది కృతి ఖర్బందా. ఆల్రెడీ ఈ జంట జనవరిలో కేవలం కుటుంబ సభ్యుల మధ్యే నిశ్చితార్థం చేసుకున్నట్టు నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వీరి ...

Read More »

క్రేజీ అఫర్ అందుకున్నా సామ్…

సినిమాలకు ఏడాది గ్యాప్ తీసుకున్న సామ్‌కు అదిరిపోయే ఆఫర్. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇక సామ్ చివరిగా ఖుషి లో నటించింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ మరింత పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు ఓ క్రేజీ అఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఓ స్టార్ హీరోతో సమంత జతకట్టనుంది టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ...

Read More »

జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి: ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, గతంలో ఒకసారి ఆమెకు ...

Read More »