Tag Archives: komatireddy

మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో భాగంగా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా 4 అంశాలపై ప్రధానికి కోమటిరెడ్డి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని.. ఆయన కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి భేటీకి సంబంధించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలని మోదీని కోరాం. మూసీనది శుద్ధికి ...

Read More »