Tag Archives: lakshmi devi

దారిద్ర్య బాధలు పోవాలంటే ఇలా చేయండి !

మానవ జీవితంలో దారిద్య్రాలు అనేక రకాలు. సంపద లేక కొందరు, ఆరోగ్యం లేకుండా, సంతానం లేక ఇలా అనేక రకాల దారిద్య్రాలు ఉంటాయి. వీటినించి విముక్తి పోవడానికి పూర్వీకులు చెప్పిన పరిహారాలలో సులభమైనది, ఖర్చులేనిది తెలుసుకుందాం.. ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం.. జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీనికోసం లక్ష్మీదేవి 108 నామాలైన “శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామా” లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ...

Read More »

శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్తోత్రం పారాయణం చేస్తే సంపద !

శ్రావణమాసం.. చివరి శుక్రవారం. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు. అందులోనూ శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం ప్రాప్తి. కావల్సిందల్లా భక్తి, శ్రద్ధ. అమ్మవారిని ప్రాతఃకాలంలో, సాయంకాలంలో కింది స్తోత్రంతో పారాయణం చేయండి. తప్పక విశేష లాభాలు కలుగుతాయి. ఆ శ్లోకం వివరాలు. నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖ సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |సర్వదుఃఖ హరే ...

Read More »

శ్రావణమాసం ఆరంభం పండుగల కళకళ !

తెలుగుమాసాలలో ఐదోమాసం శ్రావణం. ఎంతో పవిత్రమైన మాసం సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదోది ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. శ్రావణమాసం ఎందుకు ప్రీతికరం అంటే విష్ణువు నక్షత్రం శ్రవణం కాబట్టి అని ...

Read More »

శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం !

ఏదైనా ఒక మంచి రోజు .. రాత్రి 10 గంటల తరవాత ఎదురుగా బల్లపై ఒక కలశం ఉంచాలి. ఈ కలశంపై కుంకుమపువ్వుతో ఒక స్వస్తిక గుర్తును చిత్రించి, అందులో నీరు నింపాలి. ఆ నీటిలో గరిక, అక్షతలు ఒక రూపాయి నాణెం వేయాలి. తరవాత చిన్నపళ్లెంలో బియ్యం పోసి, ఆ కలశంపై ఉంచాలి. దానిపై ఒక స్ఫటిక శ్రీయంత్రం స్థాపించాలి. ఆ కలశం దగ్గర నాలుగు ముఖాల దీపం వెలిగించి అక్షతలు, కుంకుమతో పూజించాలి. అనంతరం శ్రీ లక్ష్మీదేవిని 10 నిముషాలు ధ్యానించాలి. ...

Read More »

మహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏ పూలతో పూజా చేయాలి?

ఎవరు ఉన్న స్థితిలోని ధర్మాని వారు ఆచరిస్తూ భగవంతుని సేవించాలని బోధించింది. అయితే పిల్లల దగ్గర నుంచి ముసలి వారు వరకు అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతుంటారు. ఇటువంటి వారికి కావల్సిన కోరికలను తీర్చడానికి సులభోపాయాలను సైతం మన రుషులు మనకు అందించారు. వాటి పరంపరలో ప్రకఋతిలోని అనేక సాధనాల్లో పుష్పాలు ఒకటి. ఏ పూలతో పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో పరిశీలిద్దాం… పూలు — ఫలితాలు మల్లె — పాపాలు నశిస్తాయి. బుద్ధి పెరుగుతుందిపవళ మల్లె — కోరికలు నెరవేరుతాయి. మంచి ...

Read More »