Mana Aksharam
  • Home
  • latest entertainment news

Tag : latest entertainment news

Cinema Entertainment

ప్రభాస్ ఇన్ స్టా లో మొదటి అడుగు

Manaaksharam
యంగ్ రెబల్ స్టార్ అయినా సరే.. ప్యాన్ ఇండియా స్టార్ అయినా సరే ప్రభాస్ మాత్రం ఎప్పటికి ఫ్యాన్సుకు స్వీట్ డార్లింగే. మిగతా హీరోలలాగా ప్రభాస్ సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోడు. తుమ్మితే ఫోటో.. దగ్గితే
Entertainment

ఏబిసిడి ట్రైలర్ టాక్

Manaaksharam
స్టైలిష్ స్టార్ తమ్ముడిగా కాక తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) ట్రైలర్ విడుదలయింది. రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా
Entertainment Gossips

బంగార్రాజులో అఖిల్ కామియో

Manaaksharam
అక్కినేని అఖిల్ నటించే నాలుగో సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది? దర్శకత్వం ఎవరు చేస్తారు? ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇదే. అఖిల్ నాలుగో సినిమాని ఎపుడు ప్రకటిస్తాడు అని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు.
Entertainment Gossips

కమల్ కూతురిగా మెప్పించింది.. ఇక రజినీకి కూతురిగా?

Manaaksharam
రజనీకాంత్‌ కొత్త చిత్రం గురించి రోజుకో న్యూస్‌ లీక్ అవుతూ వస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్‌ కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ
Cinema Entertainment

రజని ‘దర్బార్’ పోస్టర్ టాక్

Manaaksharam
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ముంబైలో భారీ సెట్‌ వేశారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు
Cinema Entertainment

మణిరత్నం కోసం ఆ పాత్ర చేస్తుందట

Manaaksharam
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ చివరిగా ఫన్నేఖాన్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఆచితూచి కథలని ఎంపిక చేసుకుంటున్న ఐశ్వర్యరాయ్ కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్టు ఆ
Entertainment

అలనాటి తారలతో చిరు

Manaaksharam
నిన్న అంగరంగ వైభవంగా జరిగిన వెంకటేష్ కూతురి ఆశ్రీత రిసెప్షన్ కు తారాలోకం మొత్తం తరలి వచ్చింది. వచ్చిన అతిదులందర్నీ దగ్గుబాటి ఫ్యామిలి సాదరంగా స్వాగతం పలుకగా ప్రధాన ఆకర్షణల్లో ఒకరిగా మెగాస్టార్ నిలవడం
Cinema Entertainment

ఈ బాలీవుడ్ తారని గుర్తుపట్టారా?

Manaaksharam
ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్‌ నటిని గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు మన బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె..! దిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ బయోపిక్‌లో దీపిక నటిస్తున్నారట .
Entertainment

మహేష్ మైనపు బొమ్మ హైదరాబాద్ రానుంది

Manaaksharam
ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ పలువురి సెలబ్రెటీల మైనపు విగ్రహాలని తయారు చేసి ప్రజల సందర్శనార్ధం సింగపూర్‌లోని మ్యూజియంలో ఉంచుతారన్న సంగతి తెలిసిందే. దక్షిణాది హీరోలలో ప్రభాస్‌ తర్వాత మహేష్‌కు మాత్రమే ఆ గౌరవం
Entertainment

నిహారిక కోసం విజయ్ సాయం

Manaaksharam
నిహారిక కోసం విజయ్ దేవరకొండ తన వంతు సాయం అందించబోతున్నాడు. నిహారిక కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్న ఆమె సరికొత్త సినిమా ‘సూర్యకాంతం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడు రౌడీ
Entertainment Gossips

త్వరలో బాలయ్య- రాజశేఖర్ మల్టిస్టార్రర్?

Manaaksharam
అలనాటి హీరోలు నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే చాలా కొత్తగా అనిపిస్తోంది కదా? ఐతే వీళ్లిద్దరూ కలిసి ఓ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారన్న వార్త
Entertainment Gossips

భారతీయుడు 2 ఆగిపోడానికి కారణం ఇదేనా?

Manaaksharam
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మాణాన్ని చేపడుతోంది. అయితే
Entertainment

ఎట్టకేలకు వర్మ కన్ఫామ్ చేసారు

Manaaksharam
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ వర్మ బాలయ్య బాబు
Cinema Entertainment Homepage-Slider

యాత్ర బయోపిక్ లో అనసూయ పాత్ర ఇదే అట

Manaaksharam
రంగస్థలంలో రంగమ్మత్తగా గుండె జిల్లనిపించింది అనసూయత్త. సూయ సూయ అంటూ బోయ్స్ వెంటపడే రేంజు రంగమ్మత్తది. అందుకే ఈ బుల్లితెర హాట్ యాంకర్ ఏ పని చేసినా జనం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. ఈసారి
Entertainment Gossips

గజిని 2 తెరకెక్కబోతోందా?

Manaaksharam
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గజిని. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయింది. గజినినీ
Entertainment

దీపికా గురించి రాజమౌళి ఏం అన్నారంటే

Manaaksharam
రాజమౌళికి హీరోయిన్లు ఒక పట్టాన నచ్చరు. బాగా కాచి వడపోసిన తర్వాతే.. తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేస్తుంటారు. అలాంటి రాజమౌళి ఇప్పటివరకు తన సినిమాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ని రిపీట్
Entertainment Gossips

అందరు కలిసి ఆమెకి అవకాశాలు లేకుండా చేసారు..!

Manaaksharam
తెలుగు అనే కాదు  ఏ బాషా సినిమా పరిశ్రమలో మనుగడ సాగించాలన్నా లౌక్యం అవసరం. వ్యక్తిగత ప్రాధాన్యాలు ఎన్ని ఉన్నా సందర్భానికి తగ్గట్టు అవసరాలు చూసుకుంటూ సర్దుకుపోవడం ముఖ్యమైన లక్షణం. నా పట్టు నాదే
Entertainment Gossips

కర్త కర్మ క్రియ లక్ష్మి పార్వతేనా?

Manaaksharam
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కొంచెం ఎక్కువగా రివర్స్ కౌంటర్లు ఎదుర్కొంటున్నారు. ఆయన నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ లు దారుణంగా బెడిసికొడుతున్నాయి. అయితే ప్రస్తుతం వర్మ
Entertainment

వర్మవెన్నుపోటు 21న..!

Manaaksharam
కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించేందుకు పలువురు దర్శకులు కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళగా జనవరి 9న కథానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Entertainment

అర్జున్ రెడ్డి దర్శకుడిని రెండు సార్లు రిజెక్ట్ చేశాను..!

Manaaksharam
సినీరంగం సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. అందుకే ఒక్క హిట్‌ ఇచ్చిన దర్శకుడు వెంటనే బిజీ అయిపోతాడు. అదే ఓ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇస్తే ఆ దర్శకుడి రేంజే మారిపోతుంది. అలా టాలీవుడ్‌కు సెన్సేషన్‌
Entertainment Gossips

ఎన్టీఆర్ ఫసక్..!

Manaaksharam
వివాదాలతో ప్రచారం సంపాదించుకోడం వర్మ స్టైల్. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని చేర్చడం ద్వారా తన సినిమాలకు ఉచిత ప్రచారం కొట్టేసేందుకు ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేస్తుంటారు ఆర్జీవీ. తనకు ఏమాత్రం సంబంధం లేని
Entertainment

ఈమె చాలా డిఫరెంట్..!

Manaaksharam
డబ్బులు వస్తున్నాయంటే.. బూడిదను సైతం ఆకాశ భస్మం పేరుతో అమ్మేసే రకం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అలాంటివేళ.. జస్ట్ మా ఉత్పత్తికి ప్రచారకర్తగా ఉండండి.. డబ్బులిస్తామంటే.. ఓకే అనేసే రకం పెద్ద ఎత్తున కనిపిస్తూ
Cinema Entertainment

పుల్లెల గోపీచంద్ గా సోను సూద్..!!

Manaaksharam
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మీద త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతుండటం.. అందులో లీడ్ రోల్  గా మహేష్ బాబు బావ సుధీర్ బాబు పోషించబోతుండటం తెలిసిన విషయమే. ఐతే అతడి
Entertainment

పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి నాగబాబు మాటల్లో..!

Manaaksharam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. దీనిపై ఎప్పట్నుంచో వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి కానీ.. ఇటీవల ఇవి మరింత ఊపందుకున్నాయి. పవన్ భార్యల్ని మార్చడం.. మోసం
Cinema Entertainment Homepage-Slider

జయలలిత బయోపిక్ లో నిత్యామేనన్‌ లుక్ వచ్చేసింది

Manaaksharam
 దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ రోజు
Entertainment

వరుణ్ తేజ్ రిక్వెస్ట్ ని లెక్కచేయని దిల్ రాజు

Manaaksharam
మెగా అభిమానులకి ఆగ్రహం తెప్పించడం ఇష్టం లేక ‘ఎఫ్‌ 2’ చిత్రాన్ని ‘వినయ విధేయ రామ’కి పోటీగా విడుదల చేయవద్దని వరుణ్‌ తేజ్‌ రిక్వెస్ట్‌ చేసాడట. అంతే కాకుండా తన సినిమా ‘అంతరిక్షం’కి, దీనికి
Entertainment

నాకు తప్పలేదు.!!

Manaaksharam
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు అనేవి స్వరసాదారణమైన విషయం. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్లు మౌనంగా
Cinema Entertainment

నానికి భలే మంచి బేరము..!!

Manaaksharam
నానికి ఇప్పుడు ఎటు లేదన్నా ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. ఎందుకంటే నానితో తీసే సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టాలనే రూల్‌ వుండదు. థియేటర్స్‌ నుంచి
Cinema Entertainment

వారం రోజులపాటు రామ్ చరణ్ కు జాతరే..!!

Manaaksharam
‘వినయ విధేయ రామ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిపోయింది. ఈ చిత్రం సంక్రాంతికి రాకపోవచ్చునని, బోయపాటి శ్రీను కావాలని ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం దీనిని డిలే చేస్తున్నాడని ఏవో పిచ్చి, పిచ్చి పుకార్లు పుట్టుకొచ్చాయి.
Entertainment

శ్వేతా బసుకి పెళ్లట..!!

Manaaksharam
నటి శ్వేతా బసు ప్రసాద్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలిసింది. పెళ్లి తర్వాత అదే వారంలో