Tag Archives: life style

తులసి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

ఆయుర్వేదంలో తులసి ప్రత్యేక ప్రముఖ్యతను కలిగి ఉంది. ఆయుర్వేద మందులలో తులసిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. తులసిలో ఉన్న అనేక ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు నిండివున్న తులసి రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ వేడి సీజన్‌లో తులసి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలని సూచిస్తున్నారు. తులసి నీరులోని గుణాలు శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. తులసీ నీటి ...

Read More »

ప్రపంచంలో టాప్‌ 10 సూపర్‌ ఫుడ్స్‌.. హార్వర్డ్‌ ఏం చెప్పిందంటే?

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తినడం ద్వారా మీరు అమరత్వం పొందగలిగేది ప్రపంచంలో అలాంటిదేమీ లేదు. కానీ కొన్ని విషయాలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏమిటో మీకు తెలుసా?. ఈ ప్రశ్నకు హార్వర్డ్ సమాధానం ఇచ్చింది. హార్వర్డ్ ప్రకారం, కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి, వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ...

Read More »

హొలీ దహనంలో ఆవు పిడకలను కాల్చడం వెనుక శాస్త్రీయ కోణం ఏంటో తెలుసా?

హోలీ పండుగ వచ్చేస్తుంది. రంగు రంగులతో బాధలన్నీ మర్చిపోయి , చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా సంతోషంగా ఆడుకుంటారు. ఇక ఈ హోలీ పండుగ రోజు హోలికా దహనం చేస్తారు. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు చేసి, వాటిని కాల్చుతూ..పాటలు పాడుతూ..హోలీ ఆడతారు. అయితే అసలు హోలీ దహనంలో పిడకలనే ఎందుకు కాల్చుతారు. దీని వెనుక గల అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం, గోవును దేవుని తో పోలుస్తారు. అందుకే గోవును చాలా పవిత్రంగా పూజిస్తారు. ఇక ...

Read More »

గుమ్మడి గింజలను మీ డైట్‌లో ఇలా చేర్చుకోండి

మనలో చాలా మంది బరువు తగ్గడం లేదా ఆరోగ్యకరమైన గుండె కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ, మెదడు ఆరోగ్యం విషయంలో పెద్దగా పట్టించుకోరు. మెదడు పనితీరును , జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. మీ రోజువారీ ఆహారంలో బ్రెయిన్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. మీ మెదడుకు ఆరోగ్యం కోసం గుమ్మడికాయ గింజలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి. న్యూరోట్రాన్స్మిషన్, సినాప్టిక్ ప్లాస్టిసిటీతో సహా వివిధ జీవరసాయన ప్రక్రియలలో గుమ్మడికాయ గింజలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ...

Read More »

మీరు మీ టూత్ బ్రష్‌ను ఎప్పుడు మార్చాలో తెలుసా..?

శరీర ఆరోగ్యానికి సరైన దంత సంరక్షణ అవసరం. ఆరోగ్యకరమైన దంతాలు ఆత్మవిశ్వాసానికి సంకేతం. దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు అనేవి..నోటి పరిశుభ్రత, సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల సంభవిస్తాయి. కాబట్టి రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. అలాగే, మీరు మీ టూత్ బ్రష్‌ను ఎప్పుడు మారుస్తారు? అనేది కూడా చాలా ముఖ్యం. ప్రతి మూడు నెలలకోసారి టూత్ బ్రష్ మార్చుకోవాలి. మీ టూత్ బ్రష్ పూర్తిగా అరిగి పోక ముందే బ్రష్‌ని ఉపయోగించడం ఆపివేయండి. మంచి నోటి ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ...

Read More »

పాలతో కాంతిమంతమై ముఖం మీ సొంతం..

చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్‌ చిట్కాలేంటంటే తెలుసుకుందాం…. *పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి వదిలిపోతుంది.*రెండు టీ స్పూన్‌ల పచ్చిపాలలో టీ స్పూన్‌ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్‌ ...

Read More »

డెవిల్ పక్షి గురించి మీకు తెలుసా…?

డెవిల్ పక్షి పేరు మీరు వినే ఉంటారు. ఇది చాలా అరుదైన పక్షుల్లో ఒకటి. అయితే, ఈ పక్షి అడల్ట్ అన్హింగాలు చాలా పెద్దవి… ఇంతే కాదు పొడవాటి సన్నని మెడ, తోక మరియు రెక్కలపై వెండి పాచెస్‌తో ఉంటాయి. వీటిలో మగ డెవిల్ పక్షులు ఒకలా, ఆడ పక్షులు ఒకలా ఉంటాయి. మగ డెవిల్ పక్షులకు ఒక విశిష్టత కలిగి ఉంటాయి. అవి మొత్తం ఆకుపచ్చ-నలుపు ఈకలను కలిగి… ఎగువ వెనుక భాగంలో వెండి-బూడిద ఈకలు మరియు పొడవాటి తెల్లటి ప్లూమ్‌లతో రెక్కలు ...

Read More »

ఎర్ర కందిపప్పుతో ఇలా చేస్తే.. నిగనిగలాడే చర్మం మీ సొంతం!

కాంతివంతమైన ముఖం సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మార్కెట్‌లో లభించే ఖరీదైన కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అయితే, వీటి వాడకంతో కొన్ని సార్లు సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ, మీ వంటింట్లో లభించే కొన్ని రకాల పప్పులు, మసాలా దినుసులు మీకు సహజంగానే సౌందర్యాన్ని అందిస్తాయి. అందులో ఒకటి ఎర్ర కందిపప్పు. ఇంది కేవ‌లం ఆరోగ్యానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ పోషణ విషయంలో అద్భుతంగా పని చేస్తుంది. చర్మానికి అవసరం ...

Read More »

ఐరన్‌, క్యాల్షియం సప్లిమెంట్‌ తీసుకునే వాళ్లు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

బాడీలో ఐరన్‌ లేకపోతే రక్తహీతన బారిన పడతారు, ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే క్యాల్షియం లేకపోతే.. మొకాళ్లనొప్పులు, వెన్నునొప్పి బాధిస్తుంది. చాలామంది.. బాడీలో ఎప్పుడైతే ఐరన్‌, క్యాల్షియం తక్కువైందని తెలుసుకుంటారో.. అవి ఉన్న ఆహారాలు తినడం మానేసి.. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అవసరమైన పోషకాలలో లోపాలను భర్తీ చేయడానికి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. విటమిన్ సప్లిమెంట్లతో పాటు అనేక ఖనిజాల కోసం సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తులు ఉన్నారు. కాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను కలిపి తీసుకునే వారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ...

Read More »

బీపీని నియంత్రించడంలో దానిమ్మ….

దానిమ్మ పండు ఏ సీజన్‌లో అయినా పుష్కలంగా దానిమ్మ పండ్లు దొరుకుతాయి. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా వాడితే దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవడమే కాకుండా వచ్చిన జబ్బులను తగ్గించడంలో కూడా దానిమ్మ సమర్ధవంతగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. దానిమ్మ జ్యూస్‌లో రెడ్ వైన్ లేదా గ్రీన్ టీ కంటే మూడురెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ముఖ్యంగా దానిమ్మలో పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. అలాగే ధమనుల్లో బ్లాక్స్‌ను నిరోధిస్తుంది. అయితే ప్రతి ...

Read More »