Tag Archives: lifestyle

ఇలా ఫాలో అవ్వండి: మొటిమలు మాయం!

ముఖంపై వచ్చే మొటిమలో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. పింపుల్స్‌ను అరికట్టడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ, మొటిమలు రావడానికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నివారించగలిగితే ఈ సమస్యను అరికట్టవచ్చు.*ఆయిల్ స్కిన్ ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ..ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది.*నూనె వంటకాల వల్ల మొటిమల రావచ్చు. రెగ్యులర్‌ డైట్‌లో నూనె శాతం తగ్గించి.. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు సమృద్ధిగా తాగాలి.*డిప్రెషన్‌లో ...

Read More »

ఇలా చేస్తే మీ గోళ్లు మరింత ఆకర్షణీయంగా ..

గోళ్లు మనం పట్టించుకోకున్నా పెరిగిపోతాయి. అలాగని అలుసుగా చూడలేము. చేతి వేళ్లకున్న మకుటాల్లాంటి గోళ్లు మరింత ఆకర్షణియంగా ఉండలంటే ఈ సూచనలు ఫాలో అవ్వండి..*విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు… ఇలా అన్ని పోషకాలూ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే గోళ్లు దృఢంగా ఉంటాయి.*నీరు తగినంత తాగుతూ ఉంటే, గోళ్లు పెళుసుబారకుండా, పొరలుపొరలుగా ఊడిపోకుండా ఉంటాయి.*అంట్లు తోమేందుకు, బాత్రూంలు కడిగేందుకు వాడే సబ్బులు, రసాయనాలు చాలామందికి సరిపడవు. ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా, అలాంటి పనులు చేసేటప్పుడు గ్లవ్స్‌ ధరించాలి.*గోళ్లు పెరిగేకొద్దీ, వాటిలో హానికారక బ్యాక్టీరియా పేరుకునే ప్రమాదం ...

Read More »

ముఖానికి కోల్డ్ వాటర్ థెరపీ ప్రయోజనాలు…

వర్షాకాలం, శీతాకాలంలో చలి వల్ల వేడి నీటి స్నానం చేస్తారు. అయితే ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే కోల్డ్ వాటర్ థెరపీ.. అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలున్నాయి? కొందరికి కంటి కింద బ్యాగ్‌లు, నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కోల్డ్ వాటర్ థెరపీ హెల్ప్ అవుతుందట. ముఖ్యంగా ముఖంలో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఇది కాపాడుతుందట. ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే కోల్డ్ వాటర్ మంచిదట. ఇది చర్మ ఆరోగ్యాన్ని, ...

Read More »

నల్ల ద్రాక్షాను రోజూ తినవచ్చా..? బరువు తగ్గాలంటే ఏ ద్రాక్షా తినాలి..?

ద్రాక్ష పండ్లను అందరూ ఇష్టపడతారు. నలుపు, ఎరుపు, ఊదా, ఆకుపచ్చ వంటి వివిధ రంగుల్లో ఇవి లభిస్తాయి. నల్ల ద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో విటమిన్ సి, కె, ఏ, బీ, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?నల్ల ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పొటాషియం పుష్కలంగా ఉన్న నల్ల ద్రాక్ష ...

Read More »

రోజుకు ఒకసారి ఓట్‌ మీల్‌ తినడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి.. ఎందుకంటే

ఓట్స్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, కాల్షియం మరియు పొటాషియం వంటి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వోట్స్‌లోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వృద్ధాప్యం, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. పాలీఫెనాల్స్ గుండె జబ్బులు, స్ట్రోక్, అలాగే టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, రక్తంలో కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మనం మూడు పూట్ల తింటాం కదా.. ...

Read More »

మీ పిల్లలు సన్నగా అవుతున్నారా..? ఈ ఆహారాలు పెట్టండి

పిల్లల బరువు తక్కువగా ఉంటే.. వాళ్లు ఎప్పుడూ నీరసంగా ఉంటారు.. చదువు మీద, ఆటల మీద శ్రద్ధ పెట్టరు.. ఇలా డమ్‌గా ఉంటే..వారి మైండ్‌ కూడా అంతే మందంగా తయారవుతుంది. అందుకే..ఎదిగే పిల్లలు షార్ప్‌గా ఉండాలి. అలా షార్ప్‌గా ఉండాలంటే.. వారి యాక్టివ్‌గా ఉండాలి.. యాక్టివ్‌గా ఉండాలంటే.. వాళ్లు సరైన బరువులో ఉండాలి. చిన్నపిల్లలకు ఏదీ బేసిక్‌గా నచ్చదు.. ముఖ్యంగా ఆర్యోగానికి మంచివి అస్సలు నచ్చవు.. ఊరికే రోడ్డుపక్కన ఆహారాలు కావాలని మారం చేస్తుంటారు.. పిల్లల బరువు పెరగాలంటే.. మీరు వారి డైట్‌లో ఇలాంటి ...

Read More »

చాక్లెట్ ఫేస్ మాస్క్ చర్మానికి మేలు అంత ఇంత కాదు ….

చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది చాక్లెట్ ను ఎంతో ఇష్టంగా తింటుంటాం. అయితే చాక్లెట్ ను తినడానికి కాకుండా… ఫేస్ మాస్క్‌ల కూడా చర్మానికి మేలు చేస్తుందని మీకు తెలుసా. అవును డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల సన్‌టాన్ నుండి బయటపడవచ్చు. డార్క్ చాక్లెట్ ఫేస్ ప్యాక్ చర్మంకు తేమను అందిస్తుంది. మీకు డ్రై స్కిన్ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్లోయింగ్ స్కిన్ ...

Read More »

వామ్మో రోజ్ వాటర్… వాడుతున్నారా..

రోజ్‌ వాటర్‌ మనకు కొత్తేమీ కాదు. వెయ్యేండ్ల క్రితమే వాడుకలో ఉన్నట్టు తెలుస్తుంది. రోజ్‌ వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రోజ్‌ వాటర్‌తో సహజమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు. రోజ్‌ వాటర్‌ తో అలోవెరా జెల్‌ లేదా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమవ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది.రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా, సాయంకాలంవేళ రోజ్‌ వాటర్‌తో అరోమాథెరపీ చేస్తే… ఉపశమనం తథ్యం. దీంట్లో వాపును తగ్గించే యాంటీఇన్‌ఫ్లమేటరీ ...

Read More »

బరువు కంట్రోల్ లో ఉండాలంటే.. ఈ పండ్లు తినాల్సిందే…!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బరువు కూడా తగ్గొచ్చు. అలాంటి కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.. ద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు కంట్రోల్ అవుతుంది. ఇందులోని నీటి శాతం, ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన ఫీలింగ్‌ని అందిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతుంది. బొప్పాయిలో విటమిన్, సి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండడం వల్ల అధికబరువు తగ్గవచ్చు. దానిమ్మ గింజల్లో ...

Read More »

కర్పూరంతో ఇలా చేస్తే అందమైన ముఖం మీ సొంతం..

కర్పూరం అనగానే దేవుని పూజకు ఉపయోగించే వస్తువు అని వెంటనే గుర్తుకు వస్తుంది. కానీ కర్పూరంతో అనేక ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చు. కర్పూరంలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కర్పూరంతో ముఖాన్ని కూడా మెరిపించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దం. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనె, చిటికెడు కర్పూరం పొడిని కలుపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకొవడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు తొలగి.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అదే విధంగా ...

Read More »