Tag Archives: lok sabha

లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ్విజ‌య్ సింగ్ ..

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ దిగ్విజ‌య్ సింగ్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న రాజ్‌గ‌ఢ్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధిష్ఠానం ఆదేశాల మేర‌కు తాను రాజ్‌గ‌ఢ్ నుంచి పోటీ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కాగా, దిగ్విజ‌య్ సింగ్ 33 ఏళ్ల త‌ర్వాత రాజ్‌గ‌ఢ్ నుంచి పోటీ చేస్తుంనారు.ఇక ఈ సీనియ‌ర్ నేత మొద‌టి నుంచి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు నిరాక‌రిస్తూనే వ‌చ్చారు. రాజ్య‌స‌భ‌లో త‌న ప‌ద‌వీకాలం ఇంకా ...

Read More »

12 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌

లోక్ సభ సమావేశాలు మొదలైన కాసేపటికే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయడంతోపాటు లఖీంపూర్ ఖేరీ ఘటనపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. పన్నెండు మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే రాజ్య సభ చైర్మన్ దీనికి అంగీకరించకపోవడంతో ఇరు ...

Read More »

లోక్‌సభలో ఒబిసి బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు!

రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే. అయితే, వెనుకబడిన తరగతులకు (ఒబిసి) రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 172వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అంతకుముందే మద్దతు ప్రకటించడంతో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. నిజానికి పెగాసస్‌ వ్యవహారం, నూతన సాగు చట్టాల రద్దు అంశంలో రెండు వారాల నుంచి పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం ...

Read More »