Tag Archives: mahanati

పెళ్లికి రెడీ అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ పోస్ట్.. షాక్‌లో ష్యాన్స్!

టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకున్న హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి మూవీతోనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. తన అందంతో, యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కీర్తి. అంతే కాకుండా తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులను పంచుకోవడంతో పాటు.. ట్రెడీషనల్ ఫొటో షూట్‌తో ఫ్యాన్స్‌ను మైస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ...

Read More »

మహానటి టీంతో నిత్యా..!

తనకు నచ్చిన పాత్రలే చేసుకుంటూ..అందరి మన్నలను పొందుతున్న నటి నిత్యా మీనన్‌. తాజాగా ఆమె ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఈ వెబ్‌ సిరీస్‌కు మహానటి మేకర్స్‌, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ పెద్ద కుమార్తె స్వప్నా దత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను 8 ఎపిసోడ్లుగా తెరకెక్కించనున్నారు. ప్రముఖ రచయిత బలభద్రుని రమణి ఈ వెబ్‌ సిరీస్‌కు కథ అందించారు. డిసెంబర్‌లో లేదా జనవరిలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. నూతన దర్శకుడు గోమఠేష్‌ ఉపాధ్యాయ ఈ వెబ్‌సిరీస్‌ ...

Read More »