Tag Archives: mahesh

జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా…

సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్. ఆ పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సోమవారం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు పంపించారు. ఆదివారమే కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న ఆయన.. గంటల వ్యవధిలోనే జనసేనకు గుడ్ బై చెప్పారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ, జనసేన, కూటమి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 ...

Read More »

వీడియో చూస్తూ మురిసిపోతున్న మహేష్ ఫ్యాన్స్..

తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఆ కుటుంబాలకు దేవుడయ్యాడు. 1000కి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి వారికి అండగా నిలిచాడు. ఇంకా చిన్నారులకు సర్జరీలు చేయిస్తునే ఉన్నారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పటల్స్ తో కలిసి చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి దైవం మానుష రూపేణ అన్న దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే మాటలు కూడా సరిగ్గా రాని ఓ చిన్నారికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ప్రస్తుతం సోషల్ ...

Read More »

చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వుకున్నాను..

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకుంటున్నాయి. అలా వచ్చిన తాజా చిత్రం ప్రేమలు. ఈ మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కు ప్రేక్షకులతోపాటు సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఏదైనా సినిమా తనకు నచ్చితే వెంటనే నెట్టింట రియాక్ట్ అవుతుంటాడు మహేష్. ఇందులో భాగంగా తాజాగా ఈ ‘ప్రేమలు’ మూవీ ...

Read More »

నా జీవితంలో అన్నింటిని తెచ్చింది ఆ ముగ్గురే..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇటీవల ఆయన గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఊహించినంత భారీ హిట్‌ను అందుకోలేక పోయాడు. ప్రస్తుతం సూపర్ స్టార్, రాజమౌళితో SSMB29 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం కొని కసరత్తులను కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. మార్చి 8న మహిళా ...

Read More »

ఏకంగా 8 గెటప్స్ లో మహేష్ ను చూపించనున్న రాజమౌళి..

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ కాంబినేషన్ మూవీ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇంకా టైటిల్ కూడా రివీల్ చేయని ఈ సినిమాపై తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఫిలిం సర్కిల్స్ లో ...

Read More »

మహేష్ బాబు అభిమానులు ఈగర్‌గా వేట్ చేయాలా…

టాలీవుడ్ మిగతా స్టార్ దర్శకులతో లతో పోలిస్తే SS రాజమౌళి డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఒక సినిమా తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే హీరోల లుక్స్‌ను కూడా మార్చేస్తుంటారు. ఎందుకంటే ఆయన కథకు తగ్గటుగా హీరో ని మలుచుకుంటారు. ఇక జక్కన్న తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీయబోతున్నడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఈగర్‌గా వేట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ...

Read More »

ఈ ఏడాది అత్యధికంగా కోట్‌ చేసిన మహేష్‌ ట్వీట్‌

2021లో అత్యధికంగా కోట్ చేసిన మహేష్ ట్వీట్ అని తాజాగా ట్విట్టర్ అధికారికంగా తెలిపింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్-ఇండియా 2021 సంవత్సరానికి గానూ ఎంటర్టైన్మెంట్‌లో టాప్ ఇండియన్ ట్వీట్స్‌ను తాజాగా వెల్లడించింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు పెట్టిన పోస్ట్ ఈ ఏడాది అత్యధికంగా కోట్ చేయబడిన ట్వీట్‌గా నిలిచింది.

Read More »