Tag Archives: minister

తెలంగాణ వచ్చినప్పుడు కాదు.. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారు

పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినా ప్రజలకు స్వేచ్ఛ రాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ప్రజలు స్వేచ్చగా బతుకుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడిన తర్వాతే ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను తప్పకుండా తీరుస్తామని.. ఆ బాధ్యత తామే తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని మరోసారి స్పష్టంగా చెప్పారు. తాము తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. సమిష్టిగా ...

Read More »

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే : మంత్రి అంబటి

ఏపీ రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వాక్యాలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు. ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని…. జనసేన పొత్తు…. బీజేపీతోనా? టీడీపీతోనా? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. జగన్ మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపి స్థానాన్ని బీసీకి కేటాయించారని లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి ...

Read More »